మీ website కి ట్రాఫిక్ ని పొందడం ఎలా?-II

How to get traffic to your site (in Telugu)?

ఇప్పుడీ పుస్తకంలో చెప్పిన విధానాలు, టెక్నిక్స్, టిప్స్ పని చేస్తున్నాయో లేదో తెలియాలంటే మీ సైట్ మొదట్లో ఉన్న ట్రాఫిక్ ని ఈ టెక్నిక్ లు అమలు పరచిన తరువాత వచ్చే ట్రాఫిక్ తో పోల్చి చూడాలి.  అప్పుడుగానీ ఈ టిప్స్ పనికి వస్తాయో లేవో తెలియవు. ఇలా పోల్చి చూడాలంటే పోల్చడానికి ఏదైనా ట్రాఫిక్ ని విశ్లేషించే టూల్ అవసరం. దీనికోసం మీరు wp Slimstat లేక Google Analytics టూల్ ని ఉపయోగించవచ్చు.

తరువాత భాగం ఇక్కడ చదవండి   Read more

మీ website కి ట్రాఫిక్ ని పొందడం ఎలా?-I

How to get traffic to your site(in Telugu)?

ఇంటర్నెట్ మార్కెటర్స్ ఎదుర్కునే ఓ అతిపెద్ద సమస్య ట్రాఫిక్.

నిజమే మీరు మీ సృజనాత్మకతని, మీ skillsని ఉపయోగించి ఎంత గొప్ప కంటెంట్ తో, ఎంత మంచి డిజైన్ తోనైనా అద్బుతమైన క్వాలిటీ గల websiteని రూపొందించినా కూడా తగినంత ట్రాఫిక్ (visitors) లేకపోతే మీ కష్టమంతా వృధా అయినట్లుగా అనిపిస్తుంది కదా..ఫ్రస్ట్రేషన్ ఒకేసారి మిమ్మల్ని ముంచెత్తిన ఫీలింగ్ కలుగుతుంది.

తరువాత భాగం ఇక్కడ చదవండి   Read more

How to get traffic to your site (in telugu)?

మీ సైట్ కి ట్రాఫిక్ పొందడం ఎలా?

మీరు కష్టపడి రూపొందించిన site కి  ట్రాఫిక్ ని తీసుకుని రావడానికి అనేక మార్గాలున్నాయి. ఈ మార్గాలను అమలు పరచి సక్సెస్ పొందడం మాటల్లో చెప్పినంత సులువు మాత్రం కాదు.

తరువాత భాగం ఇక్కడ చదవండి   Read more